Bike accident : గేదెను తప్పించబోయి.. బైకు అదుపు తప్పి వ్యక్తి మృతి
మోత్కూరు : మోత్కూరు మండలంలోని బుజిలాపురంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో శుక్రవారం ఒకరు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం… ఆత్మకూరు(ఎం) మండలంలోని పల్లెపహాడ్‌కు చెందిన కొత్తపల్లి రమేశ్(48) అతని భార్య రాములమ్మతో కలిసి బైక్‌పై శాలిగౌరారం మండలంలోని బైరవోనిబండలోని అత్తారింటికి వెళ్తున్నాడు. బుజిలాపురం గ్రామ సమీపంలో బీటీ రోడ్డుపై వెళ్తున్న గేదెను తప్పించబోయి బైకు అదుపు తప్పి కింద పడ్డారు. ప్రమాదంలో రమేశ్‌కు అతని భార్యకు తీవ్రగాయాలు కావడంతో 108 వాహనంలో భువనగిరికి తరలిస్తుండగా రమేశ్ మార్గ మధ్యలో మృతి చెందాడు. అతని భార్య రాములమ్మకు తీవ్ర గాయాలు కావడంతో భువనగిరి ఏరియా దవాఖానలో వైద్యం పొందుతున్నది. మృతుడి కుమారుడు సాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మృతదేహానికి శవ పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సైఐ కరుణాకర్ తెలిపారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

