శుక్రవారం 05 జూన్ 2020
Nagarkurnool - Feb 15, 2020 , 00:08:03

కల్యాణం..కమనీయం

కల్యాణం..కమనీయం

కొల్లాపూర్‌,   గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో గంగా  28వ వార్షికోత్సవం సందర్భంగా గంగా  పంచాయతన దేవస్థానంలో శుక్రవారం మధ్యాహ్నం బ్రాహ్మణుల వేదమంత్రోచ్చారణలతో మంగళవాయిద్యాల మధ్య గంగాభవానీ కల్యాణం ఘనంగా జరిగింది.   గంటలకు అమ్మవారి పంచాయతన,  సహితం మంగళవాయిద్యాలతో పంచామృత మహాస్వపనం,  పూజ కార్యక్రమాలు జరిగాయి.    వస్త్ర సమర్ఫణ,  గంగాభవానీ అమ్మవారి కల్యాణం కనులపండువగా భక్తజనసందోహం నడుమ కొనసాగింది,  భక్తులకు అన్నదానం ఆ తరువాత తెప్పోత్సవం,  గుండా శోభయాత్ర నిర్వహించారు.  అమ్మవారి కల్యాణానికి ఎమ్మెల్యే మాతృమూర్తి బీరం బిచ్చమ్మ పాల్గొని అమ్మవారిని పూజించారు.  తంతుప్రక్రియ ముగిసిన తరువాత ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి అమ్మవారికి     మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గున్‌రెడ్డినరేందర్‌రెడ్డి,  మాజీ వైస్‌ చైర్మన్‌ వి,  నాయకులు ఆర్‌, పాల్గొన్నారు.


logo