వజ్రం, నీలం, కెంపు... ఇలా రకరకాల రాళ్లు విభిన్న రంగుల్లో ప్రకృతి సిద్ధంగా దొరుకుతున్నాయి. అలా సహజంగా లభించే జాతి రత్నాలలో ఒకటి.. వాటర్మెలన్ టూమలీన్. దీన్నే వాటర్మెలన్ ఎగేట్ అనీ పిలుస్తారు.
మన శరీరానికి అవసరమయ్యే అనేక పోషకాల్లో క్రోమియం కూడా ఒకటి. ఇది మినరల్స్ జాబితాకు చెందుతుంది. క్రోమియం వల్ల మన శరీరానికి అనేక ఉపయోగాలు ఉంటాయి. దీంతో శరీరంలోని క్లోమగ్రంథి విడుదల చేసే ఇన్సులిన్‌ను శరీరం సర�