మంగళవారం 11 ఆగస్టు 2020
Mulugu - Jul 30, 2020 , 02:17:48

ములుగు జిల్లాలో 4. మి.మీ వర్షపాతం

ములుగు జిల్లాలో 4. మి.మీ వర్షపాతం

ములుగు కలెక్టరేట్‌ : ములుగు జిల్లాలో బుధవారం ఉదయం వరకు  నమోదైన వర్షపాతాన్ని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. గోవిందరావుపేట 38.0, వెంకటాపూర్‌ 11.2, ములుగు 4.6, వెంకటాపురం(నూగూరు)4.6, తాడ్వాయి 2.6, మంగపేట 2.4, వాజేడు2.2, ఏటూరునాగారం 1.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపారు.

భూపాలపల్లి జిల్లాలో 6.7 మి.మీ 

భూపాలపల్లి కలెక్టరేట్‌ :  జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో బుధవారం ఉదయం వరకు 6.7 మిల్లీ మీటర్ల సగటు వర్షపాతం నమోదైనట్లు జిల్లా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. జిల్లా పరిధిలోని మహాముత్తారంలో 4.6, మల్హర్‌రావు 30.2, టేకుమట్ల, చిట్యాల మండలాల్లో 2.2, మొగుళ్లపల్లి 18.6, రేగొండ 10.2, గణపురం 4.2,  భూపాలపల్లి మండలంలో 2.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైందని పేర్కొన్నారు. మహాదేవ్‌పూర్‌, పలిమెల  కాటా రం మండలాల్లో ఎలాంటి వర్షపాతం నమోదు కాలేదని తెలిపారు.


logo