శ్రీలంక అమ్మాయి.. జగిత్యాల అబ్బాయి
ప్రేమ ఎల్లలు దాటిం ది. దేశాలు దాటిపోయింది. శ్రీలంక అమ్మాయి, జగిత్యాల జిల్లా అబ్బాయి మధ్య చిగురించిన ప్రేమ పెళ్లితో ఒక్కటైంది. వివరాల్లోకి వెళ్తే.. మెట్పల్లి మండలం మూడు బొమ్మల మేడిపల్లి (పడమర) గ్రామానికి చెందిన జోరిగె అశోక్, శ్రీలంక దేశానికి చెందిన సమన్వి అలియాస్ మరియా జోర్డాన్ దేశంలో పనిచేస్తున్నారు.
- హిందూ సంప్రదాయ పద్ధతిలో భూపతిపూర్‌లో ఒక్కటైన జంట
రాయికల్, ఏప్రిల్ 26: ప్రేమ ఎల్లలు దాటిం ది. దేశాలు దాటిపోయింది. శ్రీలంక అమ్మాయి, జగిత్యాల జిల్లా అబ్బాయి మధ్య చిగురించిన ప్రేమ పెళ్లితో ఒక్కటైంది. వివరాల్లోకి వెళ్తే.. మెట్పల్లి మండలం మూడు బొమ్మల మేడిపల్లి (పడమర) గ్రామానికి చెందిన జోరిగె అశోక్, శ్రీలంక దేశానికి చెందిన సమన్వి అలియాస్ మరియా జోర్డాన్ దేశంలో పనిచేస్తున్నారు.
అకడే ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఇరు కుటుంబాలకు ఈ విషయం చెప్పగా, పెండ్లికి అంగీకరించారు. అయితే అశోక్ తల్లిదండ్రులు చనిపోవడంతో అక బావ శేఖర్, పూజిత పెండ్లిపెద్దలుగా వ్యవహరించారు. శుక్రవారం రాయికల్ మండ లం భూపతిపూర్ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఘనంగా వివాహం జరిపించారు. వధూవరులను జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ ఆశీర్వదించారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

