Road accident | రెండు కార్లు ఢీ..ముగ్గురికి తీవ్రగాయాలు
Road accident | రెండు కార్లు ఢీ కొన్న సంఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన రామాయంపేట మండలం కోనాపూర్ మూలమలుపు వద్ద బుధవారం చోటుచేసుకుంది.

రామాయంపేట, అక్టోబర్ 20 : రెండు కార్లు ఢీ కొన్న సంఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన రామాయంపేట మండలం కోనాపూర్ మూలమలుపు వద్ద బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మెదక్‌కు చెందిన ఓ కుటుంబం కారులో సిద్దిపేట వైపుకు వెళ్తున్నారు.
సిద్దిపేట నుంచి మరో కారు వేగంగా వచ్చి మూలమలుపు వద్ద ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కార్ల ముందు భాగాలు నుజ్జునుజ్జు కాగా మెదక్ పట్టణానికి చెందిన రసూల్‌బీ, నజియా బేగం, ముబీన్లకు తీవ్రగాయాలయ్యాయి.
క్షతగాత్రులను వెంటనే 108లో రామాయంపేట ప్రభుత్వ దవాఖానకుతరలించి చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం మెదక్ జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానకు తరలించారు.పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

