నర్సాపూర్ : నర్సాపూర్ మున్సిపాలిటీలో (Narsapur Municipality) బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థుల (BRS candidates) వివరాలను ఎమ్మెల్యే సునితా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ, మున్సిపల్ ఇన్చార్జి వెంకట్రామిరెడ్డి శుక్రవారం వెల్లడించారు. అయితే కొన్ని వార్డులలో అభ్యర్థులను మార్చే అవకాశాలు ఉంటాయని వారు వెల్లడించారు.
1. ఏ. సంగీత
2. హమీద్
3. కళ్యాణిఆనంద్ కుమార్
4. శ్యావ్య మహేందర్ గౌడ్
5. మంజుల యాదగిరి
6. నయీమొద్దీన్
7. మోహీజ్
8. సత్యంగౌడ్
9. సునీతాబాల్ రెడ్డి
10. బుల్లెట్ రాజు
11. తొంట వినయ్
12. సమీనా బేగం
13. అనసూయఅశోక్ గౌడ్
14. సరితా ఆంజనేయులుగౌడ్
15. లలిత భిక్షపతి