హైదరాబాద్, మే 22(నమస్తే తెలంగాణ): తన కొడుకు కొలంబియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పట్టా పొందిన సందర్భంగా బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ‘ఎక్స్’ వేదికగా సంతో షం వ్యక్తం చేశారు.
‘కంగ్రాచ్యులేషన్ అర్చిష్మాన్’ అంటూ శుక్రవారం పోస్టు చేశారు. కొడుకు విజయానికి ఎంతో గర్వపడుతున్నట్టు ట్వీట్లో పేర్కొన్నారు.