Home
Medak
Sri Rama Navami Celebrations Were Held With Great Pomp At Ram Mandir In Sangareddy On Friday
వైభవంగా సీతారాముల కల్యాణం
సంగారెడ్డిలోని రామ్‌మందిర్‌లో శుక్రవారం శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరిగాయి. రంగంపేట పీఠాధిపతి మాధవానంద సరస్వతీస్వామి పర్యవేక్షణలో, జ్యోతిర్వాసు విద్యాపీఠం పీఠాధిపతి మహేశ్వరశర్మ సిద్ధ్దాంతి ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి.
సంగారెడ్డి, మార్చి 27: సంగారెడ్డిలోని రామ్‌మందిర్‌లో శుక్రవారం శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరిగాయి. రంగంపేట పీఠాధిపతి మాధవానంద సరస్వతీస్వామి పర్యవేక్షణలో, జ్యోతిర్వాసు విద్యాపీఠం పీఠాధిపతి మహేశ్వరశర్మ సిద్ధ్దాంతి ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి.
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తన కుటుంబీకులతో కలిసి రామ్‌నగర్‌లోని తన ఇంటి నుంచి రామ్‌మందిర్ వరకు భజనలు, డప్పుచప్పుళ్లతో రూ. 2.50 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, పది కిలోల వెండితో ఆదిశేషుడు, వెండి కల్యాణ పీట తీసుకెళ్లి బహూకరించారు. జగ్గారెడ్డి బహూకరించిన ఆభరణాలను పురోహితులు సీతారాముల విగ్రహాలకు అలంకరించారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

