పకడ్బందీ ఏర్పాట్లు
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి రైల్వేస్టేషన్లో చేపట్టిన ఏర్పాట్లను గురువారం దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు పరిశీలించారు. స్టేషన్లో ముగిసిన పనులు, ప్రయాణికులకు కల్పిస్తున్న సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లు, పార్కి ంగ్, తాగునీరు, విద్యుత్, పరిశుభ్రతను తనిఖీ చేశారు. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని సిబ్బందికి పలు చూచనలు చేశారు.
- కొమురవెల్లి రైల్వేస్టేషన్ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరం
- ఏర్పాట్లు పరిశీలించిన దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు
కొమురవెల్లి, జూలై 23: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి రైల్వేస్టేషన్లో చేపట్టిన ఏర్పాట్లను గురువారం దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు పరిశీలించారు. స్టేషన్లో ముగిసిన పనులు, ప్రయాణికులకు కల్పిస్తున్న సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లు, పార్కి ంగ్, తాగునీరు, విద్యుత్, పరిశుభ్రతను తనిఖీ చేశారు. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని సిబ్బందికి పలు చూచనలు చేశారు.
ఈ సందర్భంగా సీపీఆర్వో శ్రీధర్ మాట్లాడుతూ ఈ నెల 26న కొమురవెల్లి రైల్వేస్టేషన్ ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయన్నారు. కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరవుతారన్నారు. ప్రారంభోత్సవానికి హాజరయ్యే వారికి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశామన్నారు. ఏడీఆర్ఎం కేఎస్ రామారావు, సీనియర్ డీఈఎన్ ప్రసా ద్, సీనియర్ డీసీఎం అనిరుధ్, ఏఎస్సీ రవిశర్మ, సీనియర్ డీవోఎం విద్యాధర్, సీనియర్ డీఎస్టీ సుజన్కుమార్, సీపీఆర్ఐ శైలేందర్, చేర్యాల సీఐ రమేశ్నాయక్, కొమురవెల్లి ఎస్సై మహేశ్ పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

