Rayapol | విద్యుత్ సమస్యన పరిష్కరించాలని..ఎమ్మెల్యే కేపీఆర్‌ను కలిసిన వడ్డేపల్లి బీఆర్ఎస్ నాయకులు
వ్యవసాయ బోరుబావుల వద్ద విద్యుత్ అధికారులు అప్రకటిత విద్యుత్ కోతను విధిస్తున్నారని వడ్డేపల్లి గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాయపోల్,మే 2 : వ్యవసాయ బోరుబావుల వద్ద విద్యుత్ అధికారులు అప్రకటిత విద్యుత్ కోతను విధిస్తున్నారని, దీంతో తమ పంటలు చేతికి అందే సమయంలో ఎండిపోతున్నాయని వడ్డేపల్లి గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ అధికారులకు చెప్పుకున్న ప్రయోజనం లేకుండా పోయిందని సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం వడ్డేపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ అయ్యగల్ల చిరంజీవి అన్నారు. గ్రామ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వెంకటి, వీరారెడ్డిపల్లి గ్రామ బీఆర్ఎస్ నాయకులు వీరాస్వామి తదితరులు కలిసి శుక్రవారం ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిని కలిసి సమస్యలను వివరించారు.
వడ్డేపల్లి గ్రామ పరిసర ప్రాంత రైతులకు విద్యుత్ కోతలు లేకుండా సంబంధిత అధికారులతో మాట్లాడి సత్వరమే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అలాగే వడ్డేపల్లి గ్రామ అభివృద్ధి కోసం సిసి రోడ్లు, మురికి కాలువల నిర్మాణానికి దశలవారీగా నిధులు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు గ్రామ మాజీ సర్పంచ్ తెలిపారు.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
Bathukamma | బతుకమ్మకూ నీళ్లులేవు.. కాంగ్రెస్ తెచ్చిన దుర్గతి… వరంగల్ జిల్లా ఆరెపల్లిలో కాలువకు బావినీరే గతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

