ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి హ్యాండ్ బాల్ పోటీలు ప్రారంభం
మద్దూరు మండల కేంద్రంలో ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి హ్యాండ్ బాల్ ఎస్జిఎఫ్ క్రీడా పోటీలను నిర్వహించారు.
మద్దూరు(ధూళిమిట్ట): సిద్దిపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి హ్యాండ్ బాల్ ఎస్జిఎఫ్ క్రీడా పోటీలను నిర్వహించారు. సోమవారం మద్దూరు మోడల్ స్కూల్లో ప్రిన్సిపల్ నరేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ప్రారంభోత్సవ సమావేశానికి చేర్యాల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బోయిని శ్రీనివాస్, స్థానిక సర్పంచ్ దామెర మల్లేశం లు ముఖ్యఅతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హ్యాండ్ బాల్ పోటీలకు మద్దూరు పుట్టినిల్లు అని, పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావాలని ఆకాంక్షించారు. నేటి యువత క్రీడలకు దూరంగా ఉంటూ సెల్ఫోన్లకు పరిమితమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. క్రీడల వల్ల మానసిక వికాసం త పాటు శారీరక దారుఢ్యం పెంపొందుతుందని అన్నారు. సమావేశంలో ఎంఈఓ వరదరాజు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మారెళ్ళ భాస్కర్ రెడ్డి, పీడీలు ఇంతియాజ్, దామెర ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Harish Rao | తుఫాన్ ముప్పు పొంచి ఉంది.. కల్లాల్లో ఉన్న వడ్లను వెంటనే కొనాలి: మాజీ మంత్రి హరీశ్ రావు
Road accident | అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు దుర్మరణం..!
CPI Ramakrishna | ఏపీలో అధికార పార్టీ దౌర్జన్యం.. చంద్రబాబు మూల్యం చెల్లించక తప్పదు : సీపీఐ రామకృష్ణ
‘హరీశ్‌రావుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు’
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

