Rayapole | వేసవిలో చలివేంద్రాలతో ప్రజల దాహార్తి తీరుస్తున్నాం.. !
రాయపోల్, మే 12 : మండు వేసవిలో చలివేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజల దాహార్తి తీరుస్తున్నామని డీసీసీ ఉపాధ్యక్షులు పలుపునూరి ప్రభాకర్ రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
రాయపోల్, మే 12 : మండు వేసవిలో చలివేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజల దాహార్తి తీరుస్తున్నామని డీసీసీ ఉపాధ్యక్షులు పలుపునూరి ప్రభాకర్ రెడ్డి అన్నారు. మంగళవారం రాయపోల్ మండల కేంద్రంలో చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతిరోజు పోలీసు స్టేషన్కు పలు గ్రామాల ప్రజలు వస్తుంటారని, రహదారి వెంబడి ఎందరో ప్రయాణికులు వెళ్తుంటారని, ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున అందరికీ తాగునీటి అందించాలని ఉద్దేశంతో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
రాయపోల్ మండలంలోని పలు గ్రామాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని డీసీసీ ఉపాధ్యక్షులు పలుపునూరి ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు. ఎండలు మండుతున్న ఈ రోజుల్లో ప్రధాన రహదారిపై చలివేంద్రాలతో ప్రజల దాహార్తి తీర్చడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. చలివేంద్ర ఏర్పాటు కార్యక్రమంలో సీనియర్ నాయకులు కిష్టారెడ్డి, మాజీ జాతీయ వాలీబాల్ క్రీడాకారుడు ఉశన్నగల్ల స్వామి, యూసుఫ్, నర్సింగరావు, నాగేశ్వర్ రావు, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

