సేవాపరుల నిలయం సిద్దిపేట
సేవాపరుల నిలయంగా సిద్దిపేట విరాజిల్లుతున్నదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మె ల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట కేదార్నాథ్ అన్నదాన సేవాసమితి ఆధ్వర్యంలో కేదారేశ్వరుడి సన్నిధిలో నాలుగోసారి అన్నదానం చేస్తున్న సందర్భంగా శుక్రవారం సిద్దిపేట శరభేశ్వరాలయంలో శివకల్యాణం,
సిద్దిపేట టౌన్, మే 3: సేవాపరుల నిలయంగా సిద్దిపేట విరాజిల్లుతున్నదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మె ల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట కేదార్నాథ్ అన్నదాన సేవాసమితి ఆధ్వర్యంలో కేదారేశ్వరుడి సన్నిధిలో నాలుగోసారి అన్నదానం చేస్తున్న సందర్భంగా శుక్రవారం సిద్దిపేట శరభేశ్వరాలయంలో శివకల్యాణం, ఆహార పదార్థాల వాహన పూజకు ఎమ్మెల్యే హరీశ్‌రావు హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేదార్‌నాథ్‌లో అన్నదానం చేయడం దైవసంకల్పమన్నారు. దేశం గర్వంచదగ్గ సేవ సిద్దిపేట కేదార్నాథ్ అన్నదాన సేవాసమితిది అని.. తాను ఇందులో సభ్యుడిగా ఉండడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నమన్నారు. భక్తులు ఈ సేవలను వినియోగించుకోవాలని అన్నదాన సేవా సమితి అధ్యక్షుడు చీకోటి మధుసూదన్ కోరారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ, మాజీ ఎమ్మె ల్సీ ఫరూఖ్హుస్సేన్, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సమితి ప్రతినిధులు అయిత రత్నాకర్, గోపిశేటి శరభయ్య, మంకాల నవీన్‌కుమార్, కాచం కాశీనాథ్, గంజి రాములు, నందిని శ్రీనివాస్, చంద్రశేఖర్, సతీశ్, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, బుచ్చయ్య, ప్రభాకర్, రాజేంద్రప్రసాద్, వెంకటేశం పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dubai ETCA | దుబాయ్‌లో ఘనంగా ETCA 16వ బతుకమ్మ సంబరాలు.. 6 వేల మందికిపైగా తెలంగాణ ప్రవాసుల భాగస్వామ్యం
కరెంట్ సరఫరాలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం : ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి
Rahul Gandhi | ఇండియా బ్లాక్ పార్టీలకు హైటీ ఏర్పాటు చేసిన రాహుల్.. సీఈసీకి వ్యతిరేకంగా చేపట్టాల్సిన పోరుపై చర్చ
Aishwarya | ‘మీరు ఎంతమందిని చంపుతున్నారు.. ఐశ్వర్య మృతికి కారణం డాక్టర్ల నిర్లక్ష్యమే’
రిటర్నింగ్ వాల్ మూసివేతపై డీజీఎం సివిల్ రాజేంద్ర కుమార్ విచారణ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

