నేటి నుంచి రెండో విడత నామినేషన్లు
రెండో విడతలో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఆదివారం (నేటి)నుంచి ప్రారంభం కానున్నది. దీనికి సంబంధించి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. రెండో విడతలో సంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఆందోల్, చౌటకూరు, పుల్కల్, వట్పల్లి, రాయికోడ్, ఝరాసంఘం, జహీరాబాద్, మొగుడంపల్లి, కోహీర్,
- 574 గ్రామ పంచాయతీలు, 3706 వార్డులకు రెండో విడతలో డిసెంబర్ 14 ఎన్నికలు
- నామినేషన్ల స్వీకరణకు డిసెంబర్ 2 ఆఖరు తేదీ
- 3న నామినేషన్ల పరిశీలన
నమస్తే తెలంగాణ నెట్వర్క్, నవంబర్ 29 : రెండో విడతలో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఆదివారం (నేటి)నుంచి ప్రారంభం కానున్నది. దీనికి సంబంధించి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. రెండో విడతలో సంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఆందోల్, చౌటకూరు, పుల్కల్, వట్పల్లి, రాయికోడ్, ఝరాసంఘం, జహీరాబాద్, మొగుడంపల్లి, కోహీర్,
మునిపల్లి మండలాల్లోని 243 జీపీలు, 2164 వార్డులకు ఎన్నికలు జరుగుతాయి మెదక్ జిల్లాలోని తూప్రాన్, మనోహరాబాద్, చేగుంట, నార్సింగి, రామాయంపేట, నిజాంపేట, శంకరంపేట (ఆర్), మెదక్ మండలాల్లోని 149 గ్రామ పంచాయతీలు, 1290 వార్డులకు రెండో విడతలో ఎన్నికలు జరుగుతాయి. సిద్దిపేట జిల్లాలోని అక్బర్పేట-భూంపల్లి, బెజ్జంకి, తొగుట, చిన్నకోడూరు, దుబ్బాక, మిరుదొడ్డి, నంగునూరు, నారాయణరావుపేట, సిద్దిపేట రూరల్, సిద్దిపేట అర్బన్ మండలాల్లోని 182 గ్రామ పంచాయతీలు, 306 వార్డులకు రెండో విడతలో జీపీ ఎన్నికలు జరుగుతాయి.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Army | ఇండియన్ ఆర్మీకి అందిన 450 నాగాస్త్ర-1 ఆర్ డ్రోన్లు.. ఒకే దశలో అందించిన సంస్థ
Balmuri Venkat | కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ భూకబ్జాపై సీపీఎం నాయకుల ఆందోళన.. వీడియో
Yuvraj Singh | మొన్నటి వరకు మెంటర్.. ఇప్పుడు బ్యాటింగ్ కోచ్‌గా యువరాజ్..!
L Murugan | కేంద్ర మంత్రి పదవికి ఎల్ మురుగన్ రాజీనామా.. బీజేపీని తమిళనాడులో బలోపేతం చేసేందుకేనని ప్రకటన
Farmers Protest | విద్యుత్ సిబ్బంది పట్టించుకోవడం లేదు.. కరెంటు కోసం రైతుల రాస్తారోకో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

