బీజేపీలో చేరిన క్రికెటర్ యజ్వేంద్ర చాహల్
భారత యువ క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. శనివారం అధికారికంగా బీజేపీలో చేరారు. చాహల్‌ను బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా కార్యవర్గంలో ప్రత్యేక ఆహ్వానితుడిగా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ నియమించారు.
న్యూఢిల్లీ : భారత యువ క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. శనివారం అధికారికంగా బీజేపీలో చేరారు. చాహల్‌ను బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా కార్యవర్గంలో ప్రత్యేక ఆహ్వానితుడిగా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ నియమించారు. బీజేపీలో చేరడానికి ముందు ఓబీసీ మోర్చా అధ్యక్షుడు అమర్‌పాల్ మౌర్యతో చాహల్ ప్రత్యేకంగా భేటీ అయ్యాడు. చాహల్ రాకతో యువతలో ముఖ్యంగా ఓబీసీలో బీజేపీకి బలం చేకూరుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. చాహల్ ఇండియా తరఫున అనేక మ్యాచ్‌ల్లో ఆడాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

