ఏసీబీకి చిక్కిన సబ్ ఇంజినీర్
:లంచం తీసుకుంటూ.. టీజీఎస్పీడీసీఎల్కు చెందిన సబ్ ఇంజినీర్ ఏసీబీకి పట్టుబడ్డాడు.
చిక్కడపల్లి, నవంబర్ 21:లంచం తీసుకుంటూ.. టీజీఎస్పీడీసీఎల్కు చెందిన సబ్ ఇంజినీర్ ఏసీబీకి పట్టుబడ్డాడు. గాంధీనగర్ సెక్షన్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సబ్ ఇంజినీర్ జి. సంతోష్ ఆనంద్ రూ.30వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెండ్‌గా పట్టుకున్నారు. విద్యుత్ చోరీ ఆరోపణలపై తదుపరి చర్యలు తీసుకోకుండా ఉంచేందుకు ఫిర్యాదుదారుడు సబ్ ఇంజినీర్ లంచం డిమండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. తొలుత రూ. 50వేలు ఇవ్వాలని కోరగా, అనంతరం రూ.35 వేలకు తగ్గించి చివరకు రూ. 30వేలకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు వివరించారు. ఈ క్రమంలో ఫిర్యాదుదారుడు ఇంటి వద్ద లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

