Sangareddy | రామోజీపల్లిలో విషాదం.. ఈతకు వెళ్లి ముగ్గురు బాలురు మృతి..!
Sangareddy : సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం పిప్పుడుపల్లి పంచాయతీ పరిధిలోని రామోజీపల్లిలో విషాదం నెలకొంది. ఈత కొట్టేందుకు వెళ్లిన ముగ్గురిలో ఇద్దరు బాలురు మరణించారు.
Sangareddy : సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం పిప్పుడుపల్లి పంచాయతీ పరిధిలోని రామోజీపల్లిలో విషాదం నెలకొంది. వేసవి సెలవులు కావడంతో సరదాగా చెరువులో ఈత కొట్టేందుకు వెళ్లిన ముగ్గురు బాలురు నీట మునిగి మరణించారు. వేసవి సెలవులు కావడంతో ఈతకు వెళ్లిన నిరంజన్(13) బసవరాజు(10) మణి(12) అనుకోకుండా నీళ్లలో మునిగిపోయారు.
గ్రామస్తుల ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు.. గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చేపట్టారు. తొలుత నిరంజన్, బసవరాజు మృతదేహాలను వెలికి తీశారు. గల్లంతైన మణి కోసం గాలించి.. కాసేపటికి అతడి మృతదేహాన్ని కూడా బయటకు తీసుకొచ్చారు. ఈతకు వెళ్లిన బిడ్డలు మృతి చెందడంతో అయ్యో దేవుడా..ఎంత ఘోరం జరిగింది అని వారి తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటున్నారు.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

