Tribals Migration | తెలంగాణలో వలస బాట పట్టిన గిరిజనులు.. వీడియో
Tribals Migration | కాంగ్రెస్ సర్కార్ పాలనలో తెలంగాణలో మళ్లీ వలసలు మొదలయ్యాయి. ఓ వైపు ఎల్‌నినో, కరెంట్ కోతలు సాగునీరు అందించకపోవడంతో చేసేదేమి ఉపాధి కోసం వలస పడుతున్నారు.
Tribals Migration | ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సరైన సాగునీరు లేక, చేసేందుకు పనులు లేక వలసలు పోయిన తెలంగాణ పల్లెల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రత్యేక రాష్ట్ర కల సాకారం చేసి పునరుజ్జీవం పోశారని తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్టుతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రాజెక్టులను నిర్మించి కరువుతో ఉన్న ప్రాంతాలకు నీళ్లందించడంతో తెలంగాణలో వలసలు నిలిచిపోయాయి.
అయితే కాంగ్రెస్ సర్కార్ పాలనలో తెలంగాణలో మళ్లీ వలసలు మొదలయ్యాయి. ఓ వైపు ఎల్‌నినో, కరెంట్ కోతలు సాగునీరు అందించకపోవడంతో చేసేదేమి ఉపాధి కోసం వలస పడుతున్నారు. జనాలు మూటా, ముల్లె సర్దుకొని ఎండ్ల బండ్లమీద వలస పోతున్నారు.
నారాయణఖేడ్ నియోజకవర్గంలో గిరిజనులు కరెంటు, నీళ్లు సరిగ్గా లేక పంట సాగు చేసే పరిస్థితి లేక, ఉపాధి కోసం వలస బాట పట్టారు. పొట్టకూటి కోసం తప్పని పరిస్థితుల్లో గిరిజనులు సొంతూరు వదిలి వలస వెళ్తున్న దృశ్యాలు రాష్ట్రంలోని పరిస్థితికి అద్దం పడుతున్నాయి.
తెలంగాణలో మళ్లీ మొదలైన వలసలు
నారాయణఖేడ్ నియోజకవర్గంలో కరెంటు, నీళ్లు సరిగ్గా లేక పంట సాగు చేసే పరిస్థితి లేక, ఉపాధి కోసం వలస బాట పట్టిన గిరిజనులు
పొట్టకూటి కోసం తప్పని పరిస్థితుల్లో సొంతూరు వదిలి వలస వెళ్లాల్సి వస్తుందని గిరిజనుల ఆవేదన https://t.co/mTjEmWaW6H
— Telugu Scribe (@TeluguScribe) November 14, 2026
Read Also :
Vaibhav Sooryavanshi: మెన్స్ టీ20 క్రికెట్లో యంగెస్ట్ కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ రికార్డు
Ashok Galla | న్యూ ఇయర్ కానుకగా అశోక్ గల్లా ‘VISA – వింటారా సరదాగా’!
SpaceX: అతిపెద్ద రాకెట్‌ను ప్రయోగించిన స్పేస్ఎక్స్.. పేలిన ఫస్ట్ స్టేజ్ బూస్టర్
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tribals Migration | తెలంగాణలో వలస బాట పట్టిన గిరిజనులు.. వీడియో
AP News | బాధిత కుటుంబాలను ఆదుకుంటాం : ఏపీ హోం మంత్రి అనిత
Silver Foil | స్వీట్లపై పైపూతగా ఉపయోగించే వెండి రేకులను తినకూడదా.. అసలు నిజం ఏమిటి..?
RS Praveen Kumar | కేసీఆర్ పెనుముప్పు నుంచి రక్షించారు.. విజిలెన్స్ నివేదికలు కవిత వద్దకు ఎలా వెళ్తాయి..? : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
ట్రెండింగ్ వార్తలు
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?

