Ration shop | సంగారెడ్డి, జూన్ 6 : సంగారెడ్డి పట్టణంలోని శాంతి నగర్లో 41 నంబర్ రేషన్ షాపును కలెక్టర్ వల్లూరి క్రాంతి శుక్రవారం నాడు ఆకస్మిక తనిఖీ చేశారు. వినియోగదారులకు మూడు నెలల సరుకులు ఒకేసారి ఇవ్వడంతో జనాలు పెద్ద సంఖ్యలో జనాలు పెద్ద సంఖ్యలో రేషన్ దుకాణం ముందు బారులుతీరారు. కార్డులు కలిగిన ప్రతి కుటుంబానికి సన్నబియ్యం చేయాలని, నెట్వర్క్లో జాప్యం జరిగితే ఆలస్యమైనా అందజేయాలని సూచించారు.
ఇబ్బందులు రాకుండా ప్రతి ఒక్కరికీ రేషన్ సరుకులు పంపిణీ చేసి దుకాణదారులు ఆదర్శంగా నిలవాలని సూచించారు.