రూ. 5 కోట్ల విలువ చేసే గంజాయి మొక్కలు ధ్వంసం
గంజాయి మొక్కలు ధ్వంసం | పత్తి పంటలో అంతరపంటగా సాగు చేస్తున్న గంజాయి మొక్కలను ఎక్సైజ్ పోలీసులు ధ్వంసం చేశారు.

ఝరాసంగం /సంగారెడ్డి : పత్తి పంటలో అంతరపంటగా సాగు చేస్తున్న గంజాయి మొక్కలను ఎక్సైజ్ పోలీసులు ధ్వంసం చేశారు. జహీరాబాద్ ఎక్సైజ్ సీఐ అశోక్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం..ఝరాసంగం మండలంలోని ఏడాకుల పల్లి గ్రామంలో పత్తి చేనులో అంతరపంటగా గంజాయిని సాగు చేస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు..దాడి చేసి సుమారు 3,000 గంజాయి మొక్కలను ధ్వంసం చేశామన్నారు.
వీటి విలువు సుమారు ఐదు కోట్లు ఉంటుందని సీఐ అశోక్ కుమార్ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని వివరించారు.

Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

