VSP Ispat industry | వీఎస్పీ ఇస్పత్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు
చందాపూర్ శివారులోని వీఎస్పీ ఇస్పాత్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నట్లు విశ్వసనియ సమాచారం.
హత్నూర, సెప్టెంబర్ 23 : సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్ శివారులోని వీఎస్పీ ఇస్పాత్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నట్లు విశ్వసనియ సమాచారం. పరిశ్రమలో ఐరెన్ రాడ్ ఉత్పత్తులను చేపడుతుండగా పరిశ్రమ యజమాన్యం ఇన్కం ట్యాక్స్ అధికారులకు ఆదాయ వ్యయాలకు సంబంధించి లెక్కలు సక్రమంగా చూపకపోవడం, లేక ఆదాయ పన్ను సక్రమంగా చెల్లించకపోవడంతో అధికారులు సోదలు జరుపుతున్నట్లు తెలుస్తుంది.
కాగా, ఐటీ అధికారులు సోదలు జరుపుతున్నట్లు విషయం స్థానిక మీడియాకు తెలియడంతో వార్త కవరేజికి పరిశ్రమ వద్దకు వెళ్లగా పరిశ్రమ సిబ్బంది లోపలికి అనుమతించలేదు.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

