Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
Drinking Water | కాంగ్రెస్ సర్కార్ పాలనలో తాగునీటికి కూడా కష్టాలు తప్పడం లేదు. సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. తాగు నీటి కోసం పట్టణంలోని ఓ కాలనీలోకి వాటర్ ట్యాంకర్లను తీసుకొచ్చారు.
Drinking Water | ఓ వైపు ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక.. మరోవైపు సాగునీరు లేక, కరెంట్ కోతలతో అన్నదాతలు రాష్ట్రవ్యాప్తంగా దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయారని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటికే వరి పంటను కాపాడుకునేందుకు జనరేటర్లకు భారీ మొత్తంలో ఖర్చు పెడుతూ వాటర్ ట్యాంకర్ల ద్వారా నీళ్లను పారిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
కాంగ్రెస్ సర్కార్ పాలనలో తాగునీటికి కూడా కష్టాలు తప్పడం లేదు. సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. తాగు నీటి కోసం పట్టణంలోని ఓ కాలనీలోకి వాటర్ ట్యాంకర్లను తీసుకొచ్చారు. తాగు నీరు పట్టుకునేందుకు మహిళలు, పురుషులు బిందెలు, బకెట్లు, డ్రమ్ములతో క్యూలైన్లు కట్టడం వీడియోలో చూడొచ్చు. ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే రోజుల్లో తాగునీటి కొరత ఎలా ఉంటుందనేది ప్రశ్నార్థకంగా మారింది.
సంగారెడ్డి పట్టణంలో మొదలైన తాగునీటి కష్టాలు
ట్యాంకర్ ద్వారా తాగు నీటిని బిందెలతో తీసుకెళ్తున్న ప్రజలు https://t.co/c3kl4YzSNk
— Telugu Scribe (@TeluguScribe) October 26, 2026
Read Also :
Jailer 2 | జైలర్ 2 బాక్సాఫీస్ సునామీ.. 11 రోజుల్లోనే రూ.700 కోట్లకు పైగా వసూళ్లు!
వాల్మీకి మహర్షి జీవితం పట్టుదలకు మారు పేరు : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
MP Gurumurthy | స్థానిక సంస్థల ఎన్నికలలో అక్రమాలపై నిష్పక్షపాత విచారణ జరిపించాలి : ఎంపీ గురుమూర్తి
‘సర్వభ్రష్ట ప్రభుత్వాన్ని మార్చేందుకు ప్రజలు సన్నద్ధం’
Srinidhi Shetty | బ్లాస్ట్ సినిమాతో ఎలాంటి కనెక్షన్ లేదు.. ‘ఆదర్శకుటుంబం’ హీరోయిన్ శ్రీనిధి శెట్టి
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

