మునిపల్లి, నవంబర్ 26: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సర్పంచ్‌గా పోటీ చేసే అభ్యర్థి అర్హతలు, నామినేషన్ వేసే విధానం,తరతర వివరాలు ఇలా ఉన్నాయి.
1. వయస్సు 21 ఏండ్లు నిండాలి.
2. సంబంధిత ఓటరు లిస్టులో ఓటరుగా నమోదై ఉండాలి.
3. ఎస్సీ, ఎస్టీ, బీస్సీ వారైతే కులధ్రవపత్రం జతపర్చాలి.
4. డిపాజిట్ సొమ్ము కట్టాలి.
5. నేరచరిత్ర, చర, స్థిరాస్తులు, విద్యార్హతలతో కూడిన అఫిడవిటి ఇద్దరు సాక్ష్యాలతో సంతకం పెట్టించి అందించాలి.
6. ఎలక్షన్ ఎక్స్పండిచర్ మెయింటెన్ చేస్తానని డిక్లరేషన్ ఇవ్వాలి.
7. ఏదైతే స్థానం నుంచి పోటీ చేస్తున్నారో ఆ స్థానం నుంచి ఓటరు మాత్రమే ప్రతిపాదకుడిగా ఉండాలి.
8. నామినేషన్ పత్రంలో…
9. అఫిడవిట్లో ఇద్దరు సాక్షుల సంతకం,అభ్యర్థి సంతకం ఉండాలి.
10. ఎక్స్పండిచర్ డిక్లరేషన్‌లో అభ్యర్థి సంతకం ఉండాలి.