BRS Poster | వరంగల్ సభను విజయవంతం చేయాలని పోస్టర్ ఆవిష్కరణ
BRS Poster | ఈ నెల 27న వరంగల్లో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సార రామగౌడ్ పిలుపునిచ్చారు.
కౌడిపల్లి : ఈ నెల 27న వరంగల్లో నిర్వహించే బీఆర్ఎస్ (BRS ) రజతోత్సవ బహిరంగ సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సార రామగౌడ్ ( Ramagoud ) పిలుపునిచ్చారు. శుక్రవారం మండల కేంద్రంలో వరంగల్ బహిరంగ సభా పోస్టర్ను ( Poster) నాయకులతో కలసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకే తెలంగాణ సాధన, అభివృద్ధే ధ్యేయంగా బీఆర్ఎస్ పార్టీ పనిచేసిందని అన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలో జరగని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు గత పదేళ్ల బీఆర్ఎస్, కేసీఆర్ పాలనలో జరిగాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రాజునాయక్, సర్పంచులు ఎల్లమయ్య, కాంతారావు, అమర్సింగ్, శ్యాంసుందర్, ఎంపీటీసులు ప్రవీణ్ కుమార్, సాయగౌడ్ ,కొండల్ రెడ్డి, పోల నవీన్, సుధాకర్, మల్లేశం, అంజనేయులు, రవి సాగర్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

