BRS wins | తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా బీఆర్ఎస్దే విజయమని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లక్ష్మారెడ్డి , యువజన పార్టీ మండల అధ్యక్షుడు ఆనంద్ రెడ్డి అన్నారు.
BRS Silver Jubilee | ఈ నెల 27న వరంగల్లో జరుగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు జనాన్ని తరలించేందుకు నాయకులు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని దామరగిద్ద బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గవినోల్ల సుభాష్ కోరారు.
BRS Silver Jubilee | వరంగల్లో ఈ నెల 27న బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న రజితోత్సవ సభకు భారీగా తరలిరావాలని ఆ పార్టీ తిమ్మాజీపేట మండల అధ్యక్షుడు జోగు ప్రదీప్ పిలుపునిచ్చారు.