పాలిటెక్నిక్ కౌన్సెలింగ్ ప్రారంభం
సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని రాజగోపాలపేట ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పాలిసెట్-2026 ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రారంభమైంది.మే 29 నుంచి జూన్ 1 వరకు నాలుగు రోజుల పాటు స్లాట్ విధానంలో ధ్రువపత్రాల పరిశీలన, వెబ్ ఆప్షన్లపై అవగాహన కల్పిస్తామని కళాశాల ప్రిన్సిపాల్ ఎ.గోవర్ధన్ తెలిపారు.
నంగునూరు, మే 29: సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని రాజగోపాలపేట ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పాలిసెట్-2026 ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రారంభమైంది.మే 29 నుంచి జూన్ 1 వరకు నాలుగు రోజుల పాటు స్లాట్ విధానంలో ధ్రువపత్రాల పరిశీలన, వెబ్ ఆప్షన్లపై అవగాహన కల్పిస్తామని కళాశాల ప్రిన్సిపాల్ ఎ.గోవర్ధన్ తెలిపారు. తొలిరోజు 192 మంది విద్యార్థులు కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు.
విద్యార్థుల సౌకర్యార్థం సిద్ధిపేట జిల్లాలోని రాజగోపాలపేట, చిన్నకోడూరు, హుస్నాబాద్, చేర్యాల, గజ్వేల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో హెల్ప్‌లైన్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. సమన్వయకర్త అలుగోజు గోవర్ధన్ నేతృత్వంలో, బి.అభినవ్ పర్యవేక్షణలో సిబ్బంది ఈ కౌన్సిలింగ్ ప్రక్రియను నిర్వహిస్తున్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvinder Jhota: డ్రగ్స్ అమ్మడాన్ని ప్రశ్నించిన పర్వీందర్.. ఫేస్బుక్ లైవ్ స్ట్రీమింగ్‌లోనే కాల్చివేత
Chakali llamma | చాకలి ఐలమ్మ విగ్రహ ధ్వంసంపై పద్మా దేవేందర్‌రెడ్డి ఆగ్రహం
Harsha | నెట్‌ఫ్లిక్స్‌లో హర్ష వెబ్‌సిరీస్ జోరు.. ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ను వెనక్కి నెట్టి టాప్‌లోకి!
Journalist Richa: కిందపడేలా రాహుల్ గాంధీ తోశాడు.. ప్రెగ్నెంట్ జర్నలిస్టు ఆరోపణ
Imran Khan | ముంబై నిరసనలో పాల్గొన్న ఆమిర్ ఖాన్ మేనల్లుడు.. దేశం నుంచి బహిష్కరించాలన్న బీజేపీ నేత
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

