నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలి
సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని కోరుతూ సీఎం రేవంత్‌రెడ్డిని దుబ్బాక ఎమ్మె ల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి విన్నవించారు. సోమవారం హైదరాబాద్‌లో రేవంత్‌రెడ్డిని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిశారు.
- సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి
దుబ్బాక, జూలై 6: సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని కోరుతూ సీఎం రేవంత్‌రెడ్డిని దుబ్బాక ఎమ్మె ల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి విన్నవించారు. సోమవారం హైదరాబాద్‌లో రేవంత్‌రెడ్డిని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిశారు. ఈ సందర్భంగా దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
దుబ్బాక-హబ్షీపూర్ రోడ్డు విస్తరణ, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ భవనం, వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కె ట్ భవనం, చేగుంటలో డిగ్రీ కళాశాల భవనం, నియోజకవర్గంలో ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ రోడ్లు , పెండింగ్‌లో ఉన్న మల్లన్న సాగర్ ఉపకాల్వల నిర్మాణం, నీటి పారుదల శాఖ సంబంధించిన పనులకు నిధులు మంజూరు చేయాలని కోరారు. ఇందుకు సీఎం సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రవీందర్‌రెడ్డి, కిషన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

