సంగారెడ్డి కలెక్టరేట్, అక్టోబర్ 29: సంగారెడ్డి జిల్లాలో విధులు నిర్వహిస్తున్న మెజార్టీ తహసీల్దార్లకు స్థాన చల నం కలిగింది. శనివారం వారిని బదిలీ చే స్తూ కలెక్టర్ శరత్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా లో కొత్తగా ఏర్పడిన నిజాంపేటతో కలిసి మొ త్తం 27 మండలాలు ఉన్నాయి. వీరిలో 24 మంది తహసీల్దార్లకు బదిలీలు జరిగాయి.
