మల్లన్న క్షేత్రానికి మాస్టర్‌ప్లాన్
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రంలో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయడానికి మూడు రోజులుగా ఎస్ఎస్ ఇన్ఫాస్ట్రక్చర్ ప్రైవేట్ ఎజెన్సీ సంస్థ ప్రతినిధులు డిజిటల్ సర్వే ప్రారంభించారు. క్షేత్రంలో ప్రస్తుతం ఉన్న నిర్మాణాలు, స్థ్ధలాలు, రోడ్లు, భూములు తదితర వాటిని మొదటగా డిజిటల్ సర్వే చేస్తున్నారు.
- సర్వే ప్రారంభించిన ఏజెన్సీ
- మరోసారి అటకెక్కించవద్దని భక్తులు వేడుకోలు
చేర్యాల, జూలై 19: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రంలో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయడానికి మూడు రోజులుగా ఎస్ఎస్ ఇన్ఫాస్ట్రక్చర్ ప్రైవేట్ ఎజెన్సీ సంస్థ ప్రతినిధులు డిజిటల్ సర్వే ప్రారంభించారు. క్షేత్రంలో ప్రస్తుతం ఉన్న నిర్మాణాలు, స్థ్ధలాలు, రోడ్లు, భూములు తదితర వాటిని మొదటగా డిజిటల్ సర్వే చేస్తున్నారు. సర్వే సంస్ధ ప్రతినిధులు ప్రాథమిక సర్వే పూర్తి చేసిన అనంతరం మాస్టర్ ప్లాన్ అమలు కోసం ప్రత్యేకంగా నమూన చిత్రాలను తయారు చేసి దేవాదాయశాఖకు అప్పగించనున్నారు.
మాస్టర్ ప్లాన్ సర్వే పూర్తి అనంతరం, వారు అందించిన నమూనా చిత్రాల ఆధారంగా దేవాదాయ శాఖ ఆమోదం తెలిపిన అనంతరం సర్కారు అభివృద్ధి పనులకు నిధులు మంజూ రు చేసే అవకాశం ఉంది. ఈ విషయమై ఆలయ ఈవో మాట్లాడుతూ… ఇటీవలే డిజిటల్ సర్వే ప్రారంభమైందని, త్వరగా దానిని పూర్తి చేస్తామని తెలిపారు. సమైక్య రాష్ట్రంలో ఓసారి మల్లన్న క్షేత్రంలో లక్షలాది రూపాయలు వెచ్చించి మాస్టర్ ప్లాన్ అమలు కోసం ఓ ప్రైవేటు సంస్థ సర్వే నిర్వహించింది. దేవాదాయ శాఖకు నివేదిక చేరినా దానికి మోక్షం కలుగలేదు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

