Manchu Vishnu | ఏడుపాయల వనదుర్గమ్మకు మంచు విష్ణు పూజలు
Manchu Vishnu | తెలంగాణలోని ప్రముఖ దేవస్థానమైన వనదుర్గ భవానీ మాతను సినీ హీరో మంచు విష్ణు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన ఏడుపాయల చేరుకోగానే మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ మెంచు నగేష్ సాదర స్వాగతం పలికారు.
Manchu Vishnu | పాపన్నపేట, జూలై 18: తెలంగాణలోని ప్రముఖ దేవస్థానమైన వనదుర్గ భవానీ మాతను సినీ హీరో మంచు విష్ణు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన ఏడుపాయల చేరుకోగానే మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ మెంచు నగేష్ సాదర స్వాగతం పలికారు.
మెదక్ జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధిలో భాగంగా జిల్లా యంత్రాంగం ఆహ్వానం మేరకు పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు మంచు విష్ణు శనివారం వచ్చారు. ముందుగా పాపన్నపేట మండల పరిధిలోని ఏడుపాయల వనదుర్గ భవానీ ఆలయాన్ని ఆయన సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ చరిత్ర, ఆలయ ప్రశస్తిని జిల్లా అదనపు కలెక్టర్ మెంచు నగేష్ విష్ణుకు వివరించారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

