Alai-Balai | రాయపోల్‌లో అలయ్..బలయ్‌ని విజయవంతం చేయాలి
Alai-Balai | సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రంలోని జిఎల్ఆర్ ఫంక్షన్ హాల్లో శనివారం జరిగే బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల అలయ్..బలయ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆ పార్టీ మండల అధ్యక్షులు వెంకటేశ్వర శర్మ పిలుపునిచ్చారు.
రాయపోల్ : సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రంలోని జిఎల్ఆర్ ఫంక్షన్ హాల్లో శనివారం జరిగే బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల అలయ్..బలయ్ ( Alai-Balai ) కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆ పార్టీ మండల అధ్యక్షులు వెంకటేశ్వర శర్మ ( Venkateshwar Sharma ) పిలుపునిచ్చారు.
ఉదయం 11 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి మండల పరిధిలోని ఆయా గ్రామాలకు చెందిన సర్పంచులు. మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీపీ, మాజీ ఎంపీటీసీలు. బీఆర్ఎస్ మండల కమిటీ బాధ్యులు హాజరుకావాలని కోరారు.
మండలంలోని 19 గ్రామపంచాయతీలో పరిధిలోని ఆయా గ్రామాలకు చెందిన పార్టీ అభిమానులు. ప్రజలు రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అలయ్..బలయ్ కార్యక్రమాన్ని న్ని విజయవంతం చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ముఖ్యఅతిధిగా పాల్గొంటున్నారని వివరించారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Alai-Balai | రాయపోల్‌లో అలయ్..బలయ్‌ని విజయవంతం చేయాలి
Depression | డిప్రెషన్‌కు అందరికీ ఒకేలాంటి చికిత్స పనిచేయదు.. అధ్యయనంలో వెల్లడి..
ఏనుగుల రాకేశ్‌రెడ్డి గెలుపునకు అంతా కృషి చేయాలి : మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్
MLC Dasoju Shravan Kumar | గ్రాడ్యుయేట్స్ నడుం బిగించి ముందుకు రావాలి : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
Road Accident | ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు యువకులు మృతి
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

