మెదక్ పట్టణంలో ఈ నెల 30న జాబ్ మేళా
జాబ్ మేళా | ప్రైవేట్ రంగంలో ఉద్యోగావకాశాలు కల్పించుటకు ఈ నెల 30న జాబ్ మేళా నిర్వహిస్తున్నామని జిల్లా ఉపాధి అధికారి విజయ్‌కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన ఫైనాన్షియల్ ఇంక్లూజన్‌లో డెలివరీ పార్ట్ నర్స్ 200 ఉద్యోగాల ఖాళీలకు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారని ఆయన తెలిపారు.

మెదక్, అక్టోబర్ 28 : ప్రైవేట్ రంగంలో ఉద్యోగావకాశాలు కల్పించుటకు ఈ నెల 30న జాబ్ మేళా నిర్వహిస్తున్నామని జిల్లా ఉపాధి అధికారి విజయ్‌కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన ఫైనాన్షియల్ ఇంక్లూజన్‌లో డెలివరీ పార్ట్ నర్స్ 200 ఉద్యోగాల ఖాళీలకు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారని ఆయన తెలిపారు.
కాగా ఈ ఉద్యోగాలకు 18 నుంచి 35 సంవత్సరాలలోపు వయస్సు కలిగి 10వ తరగతి పాస్ లేదా ఫెయిల్ అయిన అభ్యర్ధులు అర్హులని పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.18వేల నుంచి రూ.25వేల వరకు జీతం ఉంటుందని అన్నారు.
అర్హత కలిగి ఆసక్తి గల జిల్లాకు చెందిన అభ్యర్ధులు ఈ నెల 30న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మెదక్ పట్టణంలోని హౌసింగ్‌బోర్డు ఎస్సీఐ గోదాం పక్కన గల ప్రైవేట్ ఐటీఐలో జరుగు ఇంటర్వ్యూకు హాజరుకావాలని, వివరాలకు 8247656356 నంబర్‌కు సంప్రదించాలని సూచించారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

