Job Fair | మెదక్‌లో ఈనెల 16న జాబ్ మేళా..
మెదక్ మున్సిపాలిటీ, జూన్ 13 : ప్రైవేట్ రంగంలో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ఈ నెల 16న జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఐటీఐలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి విజయ్‌కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
హైదరాబాద్‌కు చెందిన అపోలో ఫార్మసీ వారు ఫార్మాసిస్ట్, ట్రైనీ ఫార్మసిస్ట్, ఫార్మా అసిస్టెంట్, రిటైల్ ట్రైనీ అసిస్టెంట్ ఉద్యోగాలు జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. 75 ఫార్మాసిస్ట్ ఉద్యోగాలకు పురుష, మహిళా అభ్యర్థులు అర్హులని.. డీ ఫార్మాసీ, లేదా బీ ఫార్మాసీ చేసి ఉండాలన్నారు.
అభ్యర్థులకు నెలకు రూ.12 వేల నుంచి రూ.20 వేల వరకు వేతనం చెల్లిస్తారన్నారు. ట్రైనీ ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు అభ్యర్థులు డీ ఫార్మసీ లేదా బీ ఫార్మసీ చేయి ఉండాలన్నారు. వీరికి రూ.11,600 నుంచి రూ.18 వేల వేతనం కలిగి ఉంటుందన్నారు. అలాగే ఫార్మా అసిస్టెంట్ ఉద్యోగాలకు రూ.10,600 వేతన ఉంటుందన్నారు.
జాబ్ మేళాలో ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్‌లో పనిచేయాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఆసక్తి గల జిల్లాకు చెందిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకవాలన్నారు. మంగళవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగే జాబ్ మేళాకు హాజరు కావాలని సూచించారు. పూర్తి వివరాలకు 8247656356 నంబర్‌ను సంప్రదించాలని విజయ్‌కుమార్ తెలిపారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

