జగ్జీవన్‌రామ్ సేవలు చిరస్మరణీయం
జిల్లావ్యాప్తంగా శుక్రవారం జగ్జీవన్‌రామ్ జయంతిని జరుపుకొన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు బాబూజగ్జీవన్‌రామ్ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు.
- జిల్లా వ్యాప్తంగా బాబూజగ్జీవన్‌రామ్ జయంతి
జిల్లావ్యాప్తంగా శుక్రవారం జగ్జీవన్‌రామ్ జయంతిని జరుపుకొన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు బాబూజగ్జీవన్‌రామ్ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రభుత్వ దవాఖానల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ భారత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌రామ్ సేవలు చిరస్మరణీయమన్నారు. నేటి యువత జగ్జీవన్‌రామ్‌ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. అణగారిన వర్గాల సంక్షేమం కోసం ఆయన అలుపెరగని పోరాటం చేశారని గుర్తుచేశారు.
– సిద్దిపేట జిల్లానెట్వర్క్, ఏప్రిల్ 5
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

