Irrigation Officers | అప్రమత్తమైన నీటి పారుదల శాఖ అధికారులు.. పిచ్చి చెట్ల తొలగింపు
Irrigation Officers | నీటిపారుదల శాఖ డివిజన్ కార్యాలయ బోర్డు ఎక్కడ ఉందో గుర్తించని విధంగా కనబడకుండా చెట్ల పొదల్లో తెల్లటి కాగితం అతికించి ఉండటంతో ఆ దారి గుండా వెళ్లేవారిని అడిగి తెలుసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది.
Irrigation Officers | మెదక్ మున్సిపాలిటీ, నవంబర్ 24 : కొత్తవారు ఎవరైనా ఫలానా దగ్గర ఆఫీస్ ఉందని అడ్రస్ వెతుక్కుంటూ మెదక్‌లోని నీటిపారుదల శాఖ డివిజన్ కార్యాలయానికి వస్తుంటారు. కానీ అక్కడికి వచ్చిన తర్వాత కార్యాలయ బోర్డు ఎక్కడ ఉందో గుర్తించని విధంగా కనబడకుండా చెట్ల పొదల్లో తెల్లటి కాగితం అతికించి ఉండటంతో ఆ దారి గుండా వెళ్లేవారిని అడిగి తెలుసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది.
ఈ నెల 22వ తేదీన నీటి పారుదల శాఖ ఎక్కడ..? శీర్షికతో నమస్తే తెలంగాణలో ప్రచురితమైన కథనానికి నీటి పారుదల శాఖ అధికారులు స్పందించారు. ఈ కథనంతో అప్రమత్తమైన అధికారులు సోమవారం కార్యాలయానికి వెళ్లే దారికి ఇరువైపులా పిచ్చిచెట్ల పొదలు తొలగించి శుభ్రపరిచారు.
ఈ క్రమంలో కార్యాలయానికి చెందిన రెండు పాతబోర్డులు బయట పడ్డాయి. అయితే బోర్డులపై పేర్లు సరిదిద్దాల్సిన అవసరం ఉంది. నమస్తే తెలంగాణలో వచ్చిన వార్తకు అధికారులు స్పందించడం పట్ల ప్రజలు, అక్కడి స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read Also :
Rathotsavam | తిరుచానూరులో వైభవంగా రథోత్సవం..శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం
Lakshmi Mittal | పన్నుల సెగ.. బ్రిటన్‌కు స్టీల్ టైకూన్ లక్ష్మీ మిట్టల్ గుడ్‌బై..?
BR Gavai: బెంజ్ కారును వదిలి వెళ్లిన మాజీ సీజేఐ గవాయ్..
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

