భారీ మెజార్టీ కట్టబెడతాం
మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ అశోక్గౌడ్, వైస్ చైర్మన్ నయీమొద్దీన్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం నర్సాపూర్లోని క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.
నర్సాపూర్, మార్చి 22 : మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ అశోక్గౌడ్, వైస్ చైర్మన్ నయీమొద్దీన్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం నర్సాపూర్లోని క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. వెంకట్రామిరెడ్డి ఉమ్మడి మెదక్ జిల్లాకు అదనపు కలెక్టర్గా, సిద్దిపేట జిల్లాకు కలెక్టర్గా పనిచేశారన్నారు. ఈ ప్రాంతంపై వెంకట్రామిరెడ్డికి మంచి అవగాహన ఉందని, ఆయన అందరికీ సుపరిచితుడని తెలిపారు. ఇలాంటి వ్యక్తికి కేసీఆర్ ఎంపీగా పోటీ చేసేందుకు టికెట్ కేటాయించడం సంతోషంగా ఉందన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి బీఆర్ఎస్ గెలుపును అడ్డుకోలేరన్నారు. వెంకట్రామిరెడ్డికి నర్సాపూర్ నుంచి భారీ మెజార్టీ అందిస్తామని వెల్లడించారు. సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సత్యంగౌడ్, బీఆర్ఎస్ నాయకులు సూరారం నర్సింహులు, నగేశ్, ఆంజనేయులుగౌడ్, జ్ఞానేశ్వర్, బాల్రెడ్డి, రింగుల ప్రసాద్, వెంకటేశ్, నాగరాజుగౌడ్, మురళీగౌడ్ పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

