ఆల్ ది బెస్ట్
టెన్త్ పరీక్షలు రాస్తున్న విద్యార్థినీ విద్యార్థులకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్దిపేట జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 100శాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు.
- ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలి
- టెన్త్ విద్యార్థులకు విషెస్ తెలిపిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు
సిద్దిపేట, మార్చి 13: టెన్త్ పరీక్షలు రాస్తున్న విద్యార్థినీ విద్యార్థులకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్దిపేట జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 100శాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించామని, ఇందుకు విద్యాశాఖతో కలిసి సమీక్షలు నిర్వహించి అన్ని వసతులు కల్పించామని చెప్పారు.
మీ భవిష్యత్‌కు పునాది పదో తరగతే అని.. ఇష్టపడి కాకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలన్నారు. ప్రతిరోజూ సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించి అల్పాహారం ఏర్పా టు చేయించానన్నారు. డిజిటల్ కంటెంట్ బుక్స్ పంపించానని గుర్తుచేశారు. అధిక మారులు సాధించినవారు బాసర ట్రిపుల్ ఐటీలో సీట్లు పొంది ఉన్నత విద్య అభ్యసిస్తున్నారన్నారు. మీరంతా ఏకాగ్రత తో పరీక్షలు రాసి అద్భుతమైన ఫలితాలు సాధించాలని కోరుతూ టెన్త్ విద్యార్థులకు ఆయన ఆల్‌ది బెస్ట్ చెప్పారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

