నేడు మెదక్‌కు హరీశ్‌రావు
మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా సోమవారం మెదక్‌లో నిర్వహించే కార్నర్ మీటింగ్‌కు మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు హాజరు కానున్నారని మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, బీఆర్ఎస్ పట్టణ కన్వీనర్ ఆంజనేయులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
- హాజరుకానున్న బీఆర్ఎస్ నేతలు పద్మాదేవేందర్‌రెడ్డి, ఫరూఖ్ హుస్సేన్, శేరి సుభాష్‌రెడ్డి, శశిధర్‌రెడ్డి
మెదక్ మున్సిపాలిటీ, ఫిబ్రవరి 8: మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా సోమవారం మెదక్‌లో నిర్వహించే కార్నర్ మీటింగ్‌కు మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు హాజరు కానున్నారని మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, బీఆర్ఎస్ పట్టణ కన్వీనర్ ఆంజనేయులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 12 గంటలకు ఆర్అండ్బీ అతిథి గృహం నుంచి రాందాస్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తామన్నారు.
రాందాస్ చౌరస్తాలో ఒంటిగంటకు జరిగే కార్నర్ మీటింగ్‌లో హరీశ్‌రావు మాట్లాడునున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మె ల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, మెదక్ మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్సీలు ఫరూఖ్ హుస్సేన్, శేరి సుభాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి, బీఆర్ఎస్ మెదక్ నియోజకవర్గ ఇన్చార్జి తిరుపతిరెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరు కానున్నట్లు పేర్కొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Narnia | | హాలీవుడ్ విజువల్ ఫీస్ట్ ‘నార్నియా’ ట్రైలర్ వచ్చేసింది.!
Meerut | భర్తను చంపిన భార్య, ఆమె ప్రియుడికి మరణశిక్ష.. హత్య చేసి పాముకాటుగా నమ్మించిన భార్య
School Shooting: అమెరికా స్కూల్లో కాల్పుల ఘటన.. ముగ్గురు చిన్నారులు మృతి
Tragedy | సత్యసాయి జిల్లాలో విషాదం.. రిజర్వాయర్‌లో ప్రమాదవశాత్తు పడి ఐదుగురు బాలికలు మృతి
Bhuvneshwar Kumar: గాయపడ్డ అర్షదీప్.. భారత బృందంలోకి భువనేశ్వర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

