రామాయంపేట, మే 30 : అదుపుతప్పి ధాన్యం లారీ బోల్తాపడ్డ సంఘటన రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం మెదక్ జిల్లా కేంద్రం నుండి రామాయంపేటకు ధాన్యం లోడుతో వస్తున్న లారీ మార్గమధ్యలోని అక్కన్నపేట శివారులోకి రాగానే అదుపుతప్పి బోల్తా పడింది.దీంతో అందులో ఉన్న డ్రైవర్‌కు గాయాలు కావడంతో వెంటనే స్థానికులు రామాయంపేట ప్రభుత్వ దవాఖానకు తరలించి చికిత్సలు నిర్వహించారు.
ఇవి కూడా చదవండి..
Cabbage | క్యాబేజీతో ఇన్ని లాభాలు ఉన్నాయని మీకు తెలుసా..? ఎన్నో వ్యాధులను నయం చేస్తుంది..!