సిద్దిపేట, నవంబర్ 18: భారతీయ సంస్కృతి సంప్రదాయాలను అధ్యయనం చేసేందుకు జర్మనీ దేశస్తులు సోమవారం సాయంత్రం సిద్దిపేట పట్టణం కోమటి చెరువు వద్ద బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన డైనోసార్ పార్ను సందర్శించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిద్దిపేట కోమటి చెరువు వద్ద డైనోసార్ పార్ నిర్మాణం చాలా బాగుందని, ఇందులో ప్రయాణం చేస్తూ చాలా ఎంజాయ్ చేశామన్నారు. హైదరాబాద్‌తో పాటు మరిన్ని ప్రాంతాల్లో సంస్కృతి సంప్రదాయాలను అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు. డైనోసార్ పార్ అద్భుతంగా ఉందని ప్రశంసించారు.