బగలాముఖి శక్తిపీఠంలో పౌర్ణమి పూజలు
మండల కేంద్రం శివ్వంపేటలోని బగలాముఖి శక్తిపీఠంలో ఆదివారం శోభకృత్ నామ సంవత్సర చివరి పౌర్ణమి కావడంతో అమ్మవారి ఉపాసకులు శాస్ర్తుల వెంకటేశ్వరశర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాగశాలలో వేదపండితులు హోమం, అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం, హరిద్రార్చన హవనం, పూర్ణాహుతి, మహామంత్రహవనం, మహాపూజలు నిర్వహించారు.
శివ్వంపేట, మార్చి 24: మండల కేంద్రం శివ్వంపేటలోని బగలాముఖి శక్తిపీఠంలో ఆదివారం శోభకృత్ నామ సంవత్సర చివరి పౌర్ణమి కావడంతో అమ్మవారి ఉపాసకులు శాస్ర్తుల వెంకటేశ్వరశర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాగశాలలో వేదపండితులు హోమం, అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం, హరిద్రార్చన హవనం, పూర్ణాహుతి, మహామంత్రహవనం, మహాపూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. భక్తులకు జిన్నారం పెద్దగౌని లింగాగౌడ్, అంజమ్మ దంపతుల జ్ఞాపకార్థం హైకోర్టు సీనియర్ న్యాయవాది శివకుమార్‌గౌడ్ అన్నదానం చేశారు.
కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ సభ్యులు శాస్త్రుల పురుషోత్తంశర్మ, వెంకటరమణశర్మ, జిన్నారం పెద్దగౌని శివకుమార్ గౌడ్, పబ్బ మహేశ్గుపప్త్తా, పత్రాల శ్రీనివాస్‌గౌడ్, ఆలయ ప్రధాన అర్చకులు ఆంజనేయశర్మ, సంతోశ్కుమార్శర్మ, భరద్వాజ్శర్మ, వివేక్ శర్మ, పారిశ్రామికవేత్తలు చాగండ్ల బల్వీందర్, నందకుమార్, కామారెడ్డి శ్రీనివాస్, పోచగౌడ్, కొండల్, విశ్వశ్రీ లా చాంబర్ సిబ్బంది లికిత శ్రీనివాస్, చిన్న, ముద్దగాళ్ల రాజు, రమేశ్ గుప్తా, కిషన్, సత్యనారాయణ గౌడ్, భక్తులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

