రోడ్డు నిబంధనలు పాటించాలి
రోడ్డు నిబంధనలు పాటించాలని సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేశ్ కుమార్ వాహనదారులకు సూచించారు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండల పరిధిలోని కంకోల్ గ్రామ శివారులోని ముంబయి జాతీయరహదారిపై డెక్కన్ టోల్‌ప్లాజా ఆధ్వర్యంలో బుధవారం జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను ఆయన ప్రారంభించారు.
మునిపల్లి, ఫిబ్రవరి 7 : రోడ్డు నిబంధనలు పాటించాలని సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేశ్ కుమార్ వాహనదారులకు సూచించారు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండల పరిధిలోని కంకోల్ గ్రామ శివారులోని ముంబయి జాతీయరహదారిపై డెక్కన్ టోల్‌ప్లాజా ఆధ్వర్యంలో బుధవారం జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వాహనదారులు మద్యం తాగి వాహనాలు నడిపితే రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు.
ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరంచి వాహనాలు నడిపించాలని సూచించారు. నేటి యువత స్పీడ్‌గా కార్లు నడిపిస్తూ ప్రమాదాల బారినపడుతున్నారని గుర్తుచేశారు. కార్యక్రమంలో కొండాపూర్ సీఐ చంద్రయ్య, సంగారెడ్డి ట్రాఫిక్ సీఐ సుమన్‌కుమార్, ఎస్సై సురేశ్, డెక్కన్ టోల్‌ప్లాజా మేనేజర్ రాజేశ్విచారే, సిబ్బంది సంతోష్డోగ్రె, విజయేందర్, నాగరాజు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

