vigilance inspection | విజిలెన్స్ తనిఖీలు.. ధాన్యం నిల్వల్లో భారీ తేడా
Vigilance Inspection | విజిలెన్స్ అధికారుల తనిఖీలలో భాగంగా 2022–23 రబీ సీజన్ కు సంబంధించి 6,026 బస్తాల ధాన్యం తక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు మెదక్ జిల్లా సివిల్ సప్లై ఇన్సిపెక్టర్ తాటి నర్సింలు తెలిపారు.
Vigilance Inspection | శివ్వంపేట, సెప్టెంబర్ 15 : మెదక్ జిల్లాలోని శివ్వంపేట మండలం గూడురు శివారులోని ఓం సాయి వెంకటరమణ రైస్ మిల్లులో మంగళవారం హైదరాబాద్కు చెందిన విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో భాగంగా 2022–23 రబీ సీజన్ కు సంబంధించి 6,026 బస్తాల ధాన్యం తక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు మెదక్ జిల్లా సివిల్ సప్లై ఇన్సిపెక్టర్ తాటి నర్సింలు తెలిపారు. దీనికి సంబంధించి ప్రభుత్వానికి రూ.53,91,606 చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.
ధాన్యం నిల్వలు, రికార్డుల్లో వ్యత్యాసాలపై విజిలెన్స్ అధికారులు వివరాలను నమోదు చేసుకుని తదుపరి చర్యల కోసం సంబంధిత అధికారులకు నివేదిక సమర్పించనున్నట్టు తెలిపారు.

Read Also :
Uttar Pradesh | యూపీలో కారు అదుపుతప్పి ముగ్గురు మృతి.. ఆరుగురి పరిస్థితి విషమం
KA Paul | యుద్ధాలు 58, ప్రభావం 850 కోట్ల మందిపై.. ఆవేదన వ్యక్తంచేసిన కేఏ పాల్
హయత్నగర్ పరిధిలో ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టిప్పర్ లారీ.. 20 మందికి తీవ్ర గాయాలు
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కుటుంబ కలహాలతో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న తల్లీ, కొడుకు, కోడలు..!
Flight Services | మురసు తుపాను ప్రభావం.. విజయవాడ నుంచి 12 విమాన సర్వీసులు రద్దు
Delhi Traders: 2.5 లక్షల షాపులు మూసివేత.. 10000 కోట్ల నష్టం
Tirumala | తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 4 గంటల సమయం
AP News | మురసు ఎఫెక్ట్.. నెల్లూరు తీరం అల్లకల్లోలం.. సముద్రంలో చిక్కిన మత్స్యకారులు..!
ట్రెండింగ్ వార్తలు
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video

