ప్రజావాణిని పకడ్బందీగా నిర్వహించాలి
ప్రజావాణిని మరింత పకడ్బందీగా అమలు చేయాలని ప్రజావాణి రాష్ట్ర ప్రాజెక్టు కో ఆర్డినేటర్ రాకేశ్రెడ్డి కోరారు. మెదక్ కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో మెదక్ కలెక్టర్ ప్రతిమాసింగ్తో కలిసి అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. ప్రజావాణి కోసం అదనంగా కేంద్రాలు ఏర్పాటుచేసి కొన్నిమార్పులు చేయాలన్నారు. ప్రతి దరఖాస్తును అధికారులు వ్యక్తిగతంగా పరిశీలించి సంబంధిత శాఖలకు పంపించాలన్నారు.
మెదక్ అర్బన్, మే18 : ప్రజావాణిని మరింత పకడ్బందీగా అమలు చేయాలని ప్రజావాణి రాష్ట్ర ప్రాజెక్టు కో ఆర్డినేటర్ రాకేశ్రెడ్డి కోరారు. మెదక్ కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో మెదక్ కలెక్టర్ ప్రతిమాసింగ్తో కలిసి అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. ప్రజావాణి కోసం అదనంగా కేంద్రాలు ఏర్పాటుచేసి కొన్నిమార్పులు చేయాలన్నారు. ప్రతి దరఖాస్తును అధికారులు వ్యక్తిగతంగా పరిశీలించి సంబంధిత శాఖలకు పంపించాలన్నారు.
దరఖాస్తుదారుడికి తప్పకుండా రసీదు అందజేయాలని సూచించారు. సమస్య పరిష్కరించేందుకు అధికారులు పారదర్శకంగా పనిచేయాలన్నారు. ప్రజావాణికి వచ్చే ప్రతి దరఖాస్తును అధికారులు పరిశీలించి పరిష్కరించాలన్నారు. అర్జీదారుల నుంచి 101 దరఖాస్తులు స్వీకరించామన్నారు. అదనపు కలెక్టర్ నగేశ్, జడ్పీ సీఈవో ఎల్లయ్య, డీఆర్వో అంబాదాస్ రాజేశ్వర్, డీఆర్డీవో శ్రీనివాస్రావు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

