ఉపాధి కల్పించేందుకే జాబ్మేళా
ఉమ్మడి మెదక్ జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకే జాబ్మేళా నిర్వహించామని సంగారెడ్డి జిల్లా క్రీడల అధికారి అఖిలేష్రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం సంగారెడ్డి పట్టణంలోని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు జాబ్మేళా నిర్వహించామన్నారు.
- సంగారెడ్డి జిల్లా క్రీడల అధికారి అఖిలేష్రెడ్డి
సంగారెడ్డి, మే 8: ఉమ్మడి మెదక్ జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకే జాబ్మేళా నిర్వహించామని సంగారెడ్డి జిల్లా క్రీడల అధికారి అఖిలేష్రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం సంగారెడ్డి పట్టణంలోని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు జాబ్మేళా నిర్వహించామన్నారు.
జిల్లాతో పాటు సిద్దిపేట, మెదక్ జిల్లాల నుంచి 1500 వందల మంది నిరుద్యోగులు జాబ్ మేళాకు హాజరయ్యారన్నారు. అభ్యర్థుల అర్హతను బట్టి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఐటీ, తయారీ, సర్వీస్ సెక్టార్ తదితర రంగాలకు చెందిన పరిశ్రమల ప్రతినిధులు పాల్గొని అభ్యర్థులకు ఇంటర్వ్యూలు, స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారన్నారు. అర్హత సాధించిన అభ్యర్థులకు సంబంధిత పరిశ్రమల యువజన, క్రీడల వారోత్సవాల ముగింపులో నియామక ఉత్తర్వులు అందజేస్తామని ఆయన తెలిపారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

