నూతన ఆవిష్కరణలు ప్రజలకు ఉపయోగపడాలి
నూతన ఆవిష్కరణలు ప్రజలకు ఉపయోగపడాలని టీ-హబ్ సీఈవో రాజేశ్ కుమార్ అన్నారు. గురువారం నర్సాపూర్ సమీపంలోని బీవీఆర్ఐటీ కళాశాలలో ఐఐసీ, ఈడీసీ, టీహబ్‌ల సౌజన్యంతో వర్క్‌షాప్ నిర్వహించారు.
- టీ హబ్ సీఈవో రాజేశ్ కుమార్
నర్సాపూర్, డిసెంబర్ 15 : నూతన ఆవిష్కరణలు ప్రజలకు ఉపయోగపడాలని టీ-హబ్ సీఈవో రాజేశ్ కుమార్ అన్నారు. గురువారం నర్సాపూర్ సమీపంలోని బీవీఆర్ఐటీ కళాశాలలో ఐఐసీ, ఈడీసీ, టీహబ్‌ల సౌజన్యంతో వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీ హబ్ సీఈవో రాజేశ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు ఉపయోగపడే ఆవిష్కరణలు చేయడమే టీహబ్ ముఖ్య ఉద్దేశ్యమని వెల్లడించారు.
నూతన ఆవిష్కరణలు చేయడంతో ఎంతో మంది కొత్త వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయన్నారు. టీ హబ్ ద్వారా తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా హైదరాబాద్ ప్రపంచ స్థాయిలో గర్తింపు పొందిందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మీప్రసాద్, టీ హబ్ అసోసియేట్ చైతన్య శ్రవణ్, మేనేజర్ బాపిరాజు, అధ్యాపక బృందం పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

