సిద్దిపేట, జనవరి 1: వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకోని సిద్దిపేట పట్టణంలోని మెహిన్పురా వేంకటేశ్వరాస్వామికి బంగారు కిరీటాన్ని సోమవారం మంత్రి హరీశ్‌రావు కిరీట ధారణ చేయనున్నారు.
భక్తుల కోరిక మేరకు పాలక మండలి ప్రమాణ స్వీకరణ సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు మంత్రి 2కిలోల బంగారు కిరీటాన్ని ఉద యం ఐదు గంటలకు ఉత్తర ద్వారా దర్శనం చేసుకొని స్వామి వారికి కిరటం అందజేయనున్నారు.