శుక్రవారం 15 జనవరి 2021
Mancherial - Dec 19, 2020 , 01:48:58

పెన్‌గంగలో మృతదేహం లభ్యం

పెన్‌గంగలో మృతదేహం లభ్యం

సిర్పూర్‌(టి):  మండలంలో ని టోంకిని సమీపంలోని పె న్‌గంగ నదిలో గల్లంతైన యాదగిరి రాజేశ్‌ మృతదే హం లభ్యమైంది. వాం కిడి బంబార గ్రామానికి చెందిన యాదగిరి రాజేశ్‌ బుధవారం సాయంత్రం టోంకిని హనుమాన్‌ ఆలయానికి వచ్చాడు. నదిలో స్నానం చేసేందుకు వెళ్లి గల్లంతయ్యాడు. సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ రవికుమార్‌ ఘటనా స్థలానికి చేరుకొని బుధవారం సా యంత్రం నుంచే గజ ఈతగాళ్లతో గాలింపు చర్య లు చేపట్టా రు. శుక్రవారం తెల్లవారుజామున సం ఘటనా స్థలానికి కిలోమీటరు దూరంలో మృతదేహం లభ్యమైంది.