Home
Mahabubnagar
The Incident Of A Young Man Committing Suicide Took Place In Polepally In The Mandal
యువకుడి ఆత్మహత్య
ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని పోలేపల్లిలో చోటుచేసుకున్నది. జడ్చర్ల పట్టణ సీఐ ఆదిరెడ్డి కథనం ప్రకారం మండలంలోని పోలేపల్లికి చెందిన జనార్దన్(30) పోలేపల్లి సెజ్‌లోని హెటిరోఫార్మా కంపెనీలో ఉద్యోగి.
జడ్చర్ల టౌన్, మార్చి 18 : ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని పోలేపల్లిలో చోటుచేసుకున్నది. జడ్చర్ల పట్టణ సీఐ ఆదిరెడ్డి కథనం ప్రకారం మండలంలోని పోలేపల్లికి చెందిన జనార్దన్(30) పోలేపల్లి సెజ్‌లోని హెటిరోఫార్మా కంపెనీలో ఉద్యోగి. గత కొన్ని నెలలుగా ఆన్లైన్ బెట్టింగ్ గేమ్‌కు అలవాటుపడ్డాడు. ఆన్లైన్ బెట్టింగ్ కోసం చేసిన అప్పులను తీర్చలేక మనస్తాపంతో ఆ దివారం రాత్రి తన ఇంట్లోనే ఇనుప పైపునకు వైర్ తో గొంతుకు చుట్టుకొని ఉరేసుకున్నాడు. దీన్ని గు ర్తించి కుటుంబసభ్యులు సోమవారం జడ్చర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.
పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జడ్చర్ల మా ర్చురీకి తరలించారు. మృతుడి భార్య జ్యోతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

